NLG: చిట్యాల మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శుక్రవారం ఎడ్లపల్లి సతీష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ…శాంతిభద్రతల పరిరక్షణ సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో శాంతిభద్రతల మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఠాణాకు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తానన్నారు.
తెలంగాణ
చిట్యాల సీఐగా సతీష్ బాధ్యతల స్వీకరణ


