NLG: నకిరేకల్ నియోజకవర్గం నార్కెట్‌పల్లి మండలం గోపలాయిపల్లి గ్రామానికి చెందిన దార యాదయ్య కుమారుడి వివాహ వేడుకకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్


