NGKL: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో కల్వకుర్తిలో నిరసన చేపట్టారు. రాష్ట్ర నేతల పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు ధన్నోజు నరేష్‌చారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థుల బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.
తెలంగాణ
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బీజేవైఎం నిరసన


