హైదరాబాద్: 28°C
తెలంగాణ

హోదా ఏదైనా.. అనుబంధానికి ప్రతీక రాఖీ

RR: కేశంపేట మండలం మంగళగూడలో రాఖీ పండుగ సందర్భంగా అరుదైన సంఘటన చోటుచేసుకుంది. మంగళగూడ సర్పంచ్ కొట్టం నరేందర్‌రెడ్డికి తొమ్మిది రేకుల సర్పంచ్ బీసీ కవిత కరుణాకర్‌రెడ్డి రాఖీ కట్టారు. ప్రజాసేవలో బిజీగా ఉన్నప్పటికీ సమయం కేటాయించి వేడుకలో పాల్గొన్నారు. అక్కాతమ్ముళ్ల అనుబంధం ఎప్పటికీ నిలవాలని ఆకాంక్షించారు. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంది.