BHNG: శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని రామన్నపేట మండలం సిరిపురం లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మహిళలు మద్దెలమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో ఇవాళ బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మగ్గంపై మాజీ సర్పంచ్ మిర్యాల భాస్కర్ చీరను నేయగా, సంఘ పెద్దలు దానిని అమ్మవారికి సమర్పించారు. చేనేత సహకార సంఘం అధ్యక్షుడు రాపోలు షణ్ముఖం, భారత మృత్యుంజయ పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: భక్తిశ్రద్ధలతో మద్దెలమ్మ తల్లికి బోనాలు


