NGKL: ఊర్కొండపేటలోని శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయంలో రేకుల షెడ్డు నిర్మాణానికి ఓ కంపెనీ అధినేతలు గంట వంశీధర్ రెడ్డి, శ్రీధర్ రావు రూ.5 లక్షల చెక్కును ఆలయ ఛైర్మన్ చింతల మనోహర్ రెడ్డికి అందించారు. ఆలయ కమిటీ దాతలను శాలువాతో సత్కరించింది. కార్యక్రమంలో ధర్మకర్త రాజేష్, శేఖర్ రెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆలయానికి రూ.5 లక్షల విరాళం


