SDPT: వర్గల్‌లో కాంగ్రెస్‌కు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి స్వస్తి పలికిన ఆత్మ కమిటీ డైరెక్టర్లు, ఆరుగురు వార్డు సభ్యులు బీఆర్‌ఎస్ గూటికి చేరారు. ఇంఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి నాయకత్వంలో, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సమక్షంలో వీరంతా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. చేరికలతో స్థానిక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
తెలంగాణ
కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బ


