SDPT: రాఖీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావుకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో పాటు పలువురు పార్టీ మహిళా నాయకులు, శ్రేయోభిలాషులు హరీశ్‌రావుకు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.
తెలంగాణ
VIDEO: హరీష్ రావుకు రాఖీ కట్టిన సత్యవతి రాథోడ్


