హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు రోజుల వాలీబాల్ పోటీలు: MEO

NRPT: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దామరగిద్దలోని పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ ప్రాంగణంలో రెండు రోజులపాటు మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. అండర్‌-14, అండర్‌-17 విభాగాల్లో బాలికలు, బాలురకు వేర్వేరుగా పోటీలు ఉంటాయని MEO సురేష్ తెలిపారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు బోనఫైడ్ సర్టిఫికెట్‌తో హాజరుకావాలని సూచించారు.