NRML: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో భైంసాలోని ఖేలో ఇండియా వూషూ శిక్షణ కేంద్రంలో క్రీడా వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి, కోచ్ శ్రీరాముల సాయికృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు కౌన్సిలర్ రజిత మహేష్ పతకాలను అందజేశారు.
తెలంగాణ
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు


