MNCL: అడవులను కాపాడుకుంటేనే అందరికీ రక్షణ ఉంటుందని జన్నారం అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మమత అన్నారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని శుక్రవారం జన్నారం అటవీ ప్రాంతంలో అటవీ సిబ్బంది, వాచర్లతో కలిసి రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు, సిబ్బంది, వాచర్లు కలిసి మొక్కలకు రాఖీలు కట్టారు. అడవులు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయన్నారు.
తెలంగాణ
మొక్కలకు రాఖీలు కట్టిన అటవీ అధికారులు


