హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన సోదరీమణులు

KNR: జిల్లాలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను సోదరీమణులు కలిసి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ ఆత్మీయ కలయిక చోటుచేసుకుంది.