ASF: కాగజ్‌నగర్ స్థానిక ఓల్డ్ కాలనీ శ్రీ ఉమా మహేశ్వర మార్కండేయ దేవాలయంలో సామూహిక యజ్ఞోపవీత ధారణ మహోత్సవాన్ని శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం, గాయత్రి యజ్ఞం నిర్వహించినట్లు పద్మశాలి సంఘం అధ్యక్షులు దాసరి వెంకటేష్ తెలిపారు. అనంతరం శాస్త్రోక్తంగా సామూహిక యజ్ఞోపవీత ధారణ వేడుకలు జరిగాయి.
తెలంగాణ
ఘనంగా యజ్ఞోపవీత ధారణ వేడుకలు


