SRPT: రాఖీ పౌర్ణమి సందర్భంగా దూరప్రాంతాలకు వెళ్లే మహిళలు జాగ్రత్తలు పాటించాలని కోదాడ షీటీం ఎస్‌ఐ మల్లేష్ సూచించారు. కోదాడ పట్టణ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయన పర్యటించి పలు సూచనలు చేశారు. ప్రయాణ సమయంలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి: షీటీం


