NLG: దేవరకొండలోని ఎంకేఆర్ క్రికెట్ మైదానంలో దేవరకొండ క్రికెట్ లీగ్ టోర్నమెంట్‌ను బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కేతావత్ భీల్యానాయక్ శుక్రవారం ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. విజేతలకు రూ.25 వేల ప్రథమ బహుమతి ప్రకటించారు.
తెలంగాణ
దేవరకొండ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం


