హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 30న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ

KMR: ఎల్లారెడ్డిలోని ముత్తమాల గ్రామంలో ఈ నెల 30న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉ. 11 గంటలకు ఎల్లారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా ముత్తమాల గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో విగ్రహ దాత శ్రీ పైడి ఎల్లారెడ్డి గారు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.