హైదరాబాద్: 28°C
తెలంగాణ

పస్ర–మేడారం రహదారిలో పోలీసుల ప్రత్యేక తనిఖీలు

MLG: పండుగ వేళ ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ పస్ర–మేడారం ప్రధాన రహదారిపై పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడపడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడంపై నిఘా పెట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.