MBNR: నవాబ్ పేట్ మండలం రాంసింగ్ తండాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. కూలీలతో మాట్లాడి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి అంబాదాస్, ఎంపీడీవో, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉపాధి పనులను పరిశీలించిన JC


