MHBD: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు 'ఖేలేగా భారత్-జీతేగా భారత్' నినాదంతో జాతీయ క్రీడా దినోత్సవ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని జిల్లా యువజన, క్రీడల అధికారి డాక్టర్ ఓ.జ్యోతి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు


