ASF: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎంపికైన 160 మంది అభ్యర్థులకు పోలీస్ ఉద్యోగాలకు 90 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఎస్పీ నితికా పంత్ తెలిపారు. ఆగస్టు 31 నుంచి జిల్లా పోలీస్ కార్యాలయంలో శిక్షణ ప్రారంభమవుతుంది. ఫిజికల్ ట్రైనింగ్‌తో పాటు ప్రిలిమ్స్, మెయిన్స్, తెలుగు, ఇంగ్లీష్‌లో తరగతులు నిర్వహిస్తారు. ఉచిత వసతి, భోజనం కల్పిస్తారు.
తెలంగాణ
పోలీస్ ఉద్యోగాల కోసం 90 రోజుల కోచింగ్


