హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీ బంధంతో సేవకు మరో అడుగు వేసిన సంజోష్

MLG: రాఖీ పండుగ సందర్భంగా శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో హీరో సంజోష్ వేడుకలు జరుపుకున్నారు. వారికి గ్యాస్ స్టవ్ బహూకరించి భోజనాలు ఏర్పాటు చేశారు. 'మీకు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటా' అని భరోసా ఇచ్చారు. ఇప్పటికే 250 మందికి క్యాటరాక్ట్ సర్జరీలు, 118 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందించడంతో పాటు ముగ్గురి చదువు బాధ్యతను తీసుకున్నారు.