హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీసీసీ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు

WGL: రాఖీ పండుగ సందర్బంగా నగరంలోని డీసీసీ కార్యాలయంలో శుక్రవారం వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కర్ర మాలతి డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ కి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. డీసీసీ అధ్యక్షుడు ఆమెకు చిరుకానుక అందజేసి, ఆశీర్వాదాలు పొందారు. ప్రతిఒక్కరూ సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.