హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామాల అభివృద్ధికే ప్రభుత్వ ప్రాధాన్యత: మంత్రి

JGL: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం వెల్గటూర్ మండలం సంకెనపెల్లిలో శుక్రవారం రూ.20 లక్షల ఉపాధి నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. మౌలిక వసతులు కల్పిస్తూ మెరుగైన సౌకర్యాలు అందిస్తామని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.