ఖమ్మం: మధిర మండలంలోని ఖమ్మంపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నవశకం అధ్యక్షుడు మేకల రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని సర్పంచ్ బట్ట అంజనబాబు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఖమ్మంపాడులో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం


