హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన మహిళలు

KMR: జుక్కల్ MLA లక్ష్మీకాంతారావు క్యాంపు కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. రాజయోగినీ బ్రహ్మకుమారి స్వప్న ,బీడీ కార్మికులు, మహిళా సంఘాల సభ్యులు, చిన్నారులు MLAకి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నా చెల్లెళ్ల ప్రేమ, ఆప్యాయతలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని కోరారు.