హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సిద్దేశ్వర ఆలయంలో రాఖీలతో ప్రత్యేక అలంకరణ

HNK: జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వర ఆలయంలో రాఖీ పౌర్ణమి, శ్రావణ శుక్రవారం సందర్భంగా సిద్దేశ్వరుడికి, భవానీ మాటకు రాఖీలతో ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజాల అనంతరం సిద్దేశ్వరుడిని భక్తులు అధిక సంఖ్య దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.