హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!

JGL:పెగడపల్లి(M) రాజరాంపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం సర్పంచ్ ఇస్లావత్ రమేశ్ ప్రారంభించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఉపసర్పంచ్ ఎగుర్ల మహేందర్, నాయకులు మిట్టపెల్లి రాజేందర్ రెడ్డ ప్రారంభించారు