హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్..!

PDPL: రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం గోదావరిఖని బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే జనసంద్రంగా మారాయి. బస్సులు రాగానే మహిళలు, పిల్లలు ఎక్కేందుకు పోటీపడ్డారు. రద్దీని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ వాహనాల నిర్వాహకులు ఛార్జీలు పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే వాటిని ఆశ్రయించాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.