వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష పీఠం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పదవీకాలం ముగియడంతో.. కొత్త సారథి ఎవరన్నదానిపై పార్టీలో ఉత్కంఠ నెలకొంది. సీనియర్లు, మాజీ ప్రజాప్రతినిధులు అధ్యక్ష పదవిపై కన్నేసినట్లు సమాచారం. దీంతో జిల్లాలో బీఆర్ఎస్ రాజకీయ వేడి పెరిగింది.
తెలంగాణ
వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పగ్గాలు ఎవరికో?


