హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లా ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
★ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించిన కాంగ్రెస్ నేతలు
★ తిమ్మాపూర్ రేణిగుంట వద్ద ఆర్టీసీ డ్రైవర్ తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
★ కాసింపేట మానస దేవి మహాక్షేత్రంలో ప్రత్యేక పూజలు