హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా VHPS ఆవిర్భావ దినోత్సవం

VKB: జిల్లా కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) 19వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా MRPS, VHPS నాయకులు జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు నెలకు రూ. 6,000 పింఛన్ తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.