హైదరాబాద్: 28°C
క్రీడలు

మాజీ క్రికెటర్‌ రహానేకు అరుదైన గౌరవం

టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానేకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన పేరిట ఓ స్కాలర్‌షిప్‌ను ఇచ్చేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) నిర్ణయం తీసుకుంది. ముంబై అపెక్స్ కౌన్సిల్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. పురుష, మహిళా క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్టులను అందించనుంది. అలాగే, రహానే పేరిట అర్హులైన క్రీడాకారులకు స్కాలర్‌షిప్‌ ఇవ్వనుంది.