హైదరాబాద్: 28°C
క్రీడలు

రీఎంట్రీపై సూర్యకుమార్ కీలక వ్యాఖ్యలు!

టీమిండియా T20I కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రీఎంట్రీ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలిపాడు. 'నా వంతు కృషి చేస్తున్నా. అంతా సవ్యంగా జరిగితే టీమ్‌లో ప్లేస్ దక్కుతుంది' అని పేర్కొన్నాడు. కాగా సారథిగా తనను తప్పించడంపై బాధపడలేదని, కానీ జట్టులో పేరు లేనందుకు నవ్వుకున్నట్లు ఇటీవల ఆయన చెప్పిన విషయం తెలిసిందే.