టీమిండియా మహిళా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. '23 ఏళ్ల పాటు నా జీవితం క్రికెట్‌కే అంకితమైంది. ఈ ప్రయాణంలో ఆటకు ఇచ్చినంత నిబద్ధత నా వ్యక్తిగత సంబంధాలకు ఇవ్వలేకపోయాను. నాకంటూ సరైన వ్యక్తి దొరికితే కచ్చితంగా వివాహం గురించి ఆలోచిస్తా.. ఏదైనా సహజంగా, ఆర్గానిక్‌గా జరిగితే దానికి నేను సిద్ధంగానే ఉంటాను' అని చెప్పుకొచ్చింది.
క్రీడలు
సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా: మిథాలీ రాజ్


