దుబాయ్ వేదికగా నేటి నుంచి మహిళల ఆసియా కప్ ప్రారంభంకానుంది. మొత్తం 8 జట్లు టోర్నీలో తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక టైటిల్ నిలబెట్టుకోవాలని చూస్తుంటే.. ఈసారి ఎలాగైనా కప్పు నెగ్గాలని భారత్ బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా SEP- 5న భారత్, పాకిస్థాన్ పోరు కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇవాళ్టి ప్రారంభమ్యాచ్ థాయిలాండ్, హాంగ్‌కాంగ్ మధ్య రాత్రి 8 గంటలకు జరగనుంది.
క్రీడలు
నేటి నుంచే మహిళల ఆసియా కప్


