హైదరాబాద్: 28°C
క్రీడలు

గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడు

సెయింట్ లూయిస్‌లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో ప్రజ్ఞానంద సంచలన విజయం సాధించాడు. ఫాబియానో కరువానాపై అద్భుత పునరాగమనంతో తొలిసారి ఈ టైటిల్‌ను, దాదాపు రూ.2 కోట్ల ప్రైజ్ మనీని కైవసం చేసుకున్నాడు. ఈ చారిత్రాత్మక గెలుపుతో గ్రాండ్ చెస్ టూర్‌ను గెలుచుకున్న మొదటి భారతీయ క్రీడాకారుడిగా చెన్నైకి చెందిన ఈ గ్రాండ్‌మాస్టర్ నిలిచాడు.