హైదరాబాద్: 28°C
క్రీడలు

'దినుషా బలహీనత పసిగట్టడంలో భారత్‌ విఫలం'

శ్రీలంక ఆటగాడు సోనాల్ దినుషా బలహీనతను పసిగట్టడంలో భారత జట్టు విఫలమైందని మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ విమర్శించాడు. టీమిండియాలో అనలిస్టులు, గణాంక నిపుణులు, కోచ్‌లు ఉన్నా ఉపయోగం లేకపోయిందన్నాడు. దీనిని భారత్ క్లబ్ మ్యాచ్‌లా తేలిగ్గా తీసుకుందని వ్యాఖ్యానించాడు. దినుషా కవర్ డ్రైవ్‌లు సరిగ్గా ఆడలేకపోవడాన్ని మన జట్టు గమనించకపోవడంపై కైఫ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.