హైదరాబాద్: 28°C
క్రీడలు

లార్డ్స్ టెస్టును బహిష్కరిస్తామన్న పాక్

లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టు భోజన విరామంలో ఇమ్రాన్ ఖాన్ కుమారులు కాసిం, సులేమాన్‌లతో మైక్ అథర్టన్ చేసిన ఇంటర్వ్యూ ప్రసారంపై PCB 'స్కై స్పోర్ట్స్'కు ఫిర్యాదు చేసింది. ఈ నిరసనతో పాక్ జట్టు కొద్దిసేపు మ్యాచ్ నుంచి తప్పుకోవాలని భావించింది. అయితే, టీ బ్రేక్ తర్వాత పాక్ ఆటగాళ్లు తిరిగి మైదానంలోకి దిగారు.