ఫీల్డ్ హాకీ WCలో భారత పురుషుల జట్టు ఇవాళ ఆఖరి మ్యాచ్ ఆడనుంది. భారత్ బెల్జియంతో రాత్రి 9:45కు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీకి విక్టరీతో గుడ్‌బై చెప్పాలని భావిస్తోంది. నిన్న మహిళల జట్టు జర్మనీపై 3-1తో గ్రాండ్ విక్టరీ సాధించి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల జట్టు కూడా ఇదే స్టైల్‌లో గెలిచి ఇంటికి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
క్రీడలు
హాకీ WC: నేడు భారత్ Vs బెల్జియం


