హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రాఖీ ఎఫెక్ట్.. బస్సుల్లో విపరీతమైన రద్దీ..!

MNCL: జిల్లాలో రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరులకు రాఖీలు కట్టేందుకు మహిళలు దూర ప్రాంతాలకు బయలుదేరారు. బస్సుల్లో విపరీతమైన రద్దీ ఏర్పడటంతో పలువురు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అదనపు బస్సులు నడపాలని కోరుతున్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా మహిళలతో రాఖీ పండుగ సందడి కనిపిస్తోంది.