హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బోదునంపల్లిలో పిచ్చి మొక్కల నివారణకు చర్యలు

RR: కేశంపేట మండలం బోదునంపల్లి గ్రామంలో సర్పంచ్ ఎదిరే నాగేశ్వర్ ఆధ్వర్యంలో పిచ్చి మొక్కల నివారణకు చర్యలు చేపట్టారు. గ్రామంలోని రహదారులు, పరిసర ప్రాంతాల్లో పెరిగిన పిచ్చి మొక్కలకు మందులు పిచికారీ చేశారు. గ్రామ పరిశుభ్రత, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు.