మరికల్ మండలంలోని అప్పంపల్లి గ్రామానికి చెందిన యువకుడు శ్రీనివాస్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, ఆయన కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి శ్రీనివాస్ రెడ్డి కళ్ళను దానం చేశారు. తాను కనుమూసిన మరొకరికి చూపు ఇవ్వడానికి నేత్రదానం చేయడం అభినందనీయం. శుక్రవారం ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి నేత్రాలను తీసుకొని భద్రపరిచారు.
తెలంగాణ
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం


