SRCL: చందుర్తి మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో హలో మాల చలో సెక్రటేరియట్ పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ నెల 31న హలో మాల చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి మాలలు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంఘం నాయకులు బత్తుల కమలాకర్, అసినిపర్తి ఎసు కుమార్, పాటి జ్యోతి కుమార్,బత్తుల ప్రభాకర్,కాపీల్ల శంకర్, పాల్గొన్నారు.
తెలంగాణ
హలో మాల చలో సెక్రెటరీ పోస్టర్ ఆవిష్కరణ


