హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగుల హక్కుల కోసం పోరాటం..!

ADB: ఎమ్మార్పీఎస్ అనుబంధ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదిలాబాద్‌లో నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద జిల్లా అధ్యక్షుడు ప్రేమ్రాజ్ సంఘం జెండాను ఆవిష్కరించారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో భవిష్యత్తులోనూ వికలాంగుల హక్కుల కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.