SRD: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే సోదరీమణులు నర్సమ్మ, సువర్ణలు ఆయనతో పాటు గూడెం మధుసూదన్ రెడ్డికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కుమార్తె రాజేశ్వరి రెడ్డి తన సోదరుడు విక్రం రెడ్డికి రాఖీ కట్టారు. కుటుంబ సభ్యులంతా రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే


