MDCL: అల్వాల్ పరిధి కానాజిగూడలోని మరకత శ్రీలక్ష్మీ గణపతి దేవస్థానంలో శుక్రవారం చంద్రగ్రహణం సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. దేవస్థాన వ్యవస్థాపకులు, నిర్వాహకులు మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో భక్తులకు మరకత శ్రీలక్ష్మీ గణపతి మూల మంత్ర జప దీక్షలు అందించారు. మంత్ర జప సాధనతో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని ఆయన తెలిపారు.
తెలంగాణ
గణపతి మూల మంత్ర జప దీక్షలు


