హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లా ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన  కలెక్టర్ రాజర్షి షా
★ ఆదిలాబాద్‌లో సెల్ఫోన్ దొంగలను పట్టుకున్న కానిస్టేబుల్‌కు ఎస్పీ రివార్డ్
★ యాపల్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న డీఈఓ మాధవి..!
★ ఆదిలాబాద్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్‌‌కు రాఖీ కట్టిన విద్యార్థులు