WNP: ప్రత్యేక ఓటరు సవరణ జాబితాను అమరచింత తహశీల్దార్ రవికుమార్ శుక్రవారం నాగల్ కడుమూరు గ్రామంలో సందర్శించారు. గ్రామంలో దాదాపు 200 మందికి నోటీసులు అందాయని వారి వివరాలను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బీఎన్ఏ, బీఎల్డీతో కలిసి పరిశీలించారు. నో మ్యాపింగ్, లాజికల్ ఎర్రర్స్ నోటీసులు తీసుకున్న వారి నుండి సంబంధిత డాక్యుమెంట్లను తహశీల్దార్ పరిశీలించారు.
తెలంగాణ
'సర్ కార్యక్రమాన్ని పరిశీలించిన తహశీల్దార్'


