SDPT: శివ్వంపేట మండలానికి చెందిన ఏడో తరగతి విద్యార్థిని రాజిపేట ఆర్యాధ్య రాఖీ పండగ సందర్భంగా అన్న కోసం వినూత్నంగా రాఖీ తయారు చేసింది. అంజీర, కిస్మిస్, మఖానా, బాదం, కాజు, పిస్తా తదితర ఎండుపండ్లతో రాఖీని రూపొందించింది. వాడిన రాఖీలను వృథాగా పడేయకుండా పర్యావరణహితంగా తయారు చేసినట్లు తెలిపింది. ఎండుపండ్లతో రూపొందించిన రాఖీ అందరి ప్రశంసలు అందుకుంటోంది.
తెలంగాణ
వెరైటీ రాఖీ.. క్రియేటివ్ ఐడియా..!


