MHBD: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పట్టణంలోని తన స్వగృహంలో జర్నలిస్టు సోదరులకు రాఖీలు కట్టి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చిరుకానుకగా హెల్మెట్లను అందజేశారు. నిత్యం ప్రజాసమస్యలు వెలుగులోకి తీసుకురావడానికి జర్నలిస్టులు చేసే కృషి మరువలేనిదని వారన్నారు.
తెలంగాణ
జర్నలిస్టులకు హెల్మెట్లు పంచిన మాజీ మంత్రి


